• Home
  • News
  • Sports News
  • 622 డిక్లేర్ : కొలంబో టెస్ట్ లో టీమిండియా వీరవిహారం

622 డిక్లేర్ : కొలంబో టెస్ట్ లో టీమిండియా వీరవిహారం

కొలొంబో వేదికగా జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా చెలరేగిపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 622 పరుగుల దగ్గర రిక్లేర్ చేశారు. మొదటి నుంచి దూకుడుగా ఆడిన మనోళ్లు.. నాలుగు రన్ రేట్ తో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించారు. మొదటి రోజే పుజారా, రహానే సెంచరీ మోత మోగించారు. ధవన్, రాహుల్ మెరుపులు మెరిపించారు.

రెండో రోజు ఆటను 344/3 దగ్గర ప్రారంభించే సమయానికి పుజారా 128, రహానె 103 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి 133 రన్స్ దగ్గర కరుణరత్నే బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు పుజారా. దూకుడుగా ఆడుతున్న రెహానె 132 దగ్గర ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అశ్విన్ 54, సహ 67 పరుగులతో హాఫ్ సెంచరీలు చేశారు. రవీంద్ర జడేజా 85 బంతుల్లో 70 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఉమేష్ యాదవ్ 8 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. 622 రన్స్ దగ్గర ఫస్ట్ ఇన్నింగ్స్ రిక్లేర్ చేశారు కెప్టెన్ కోహ్లీ.

622 డిక్లేర్ : కొలంబో టెస్ట్ లో టీమిండియా వీరవిహారం

622-------

Photo Albums

READ MORE

Latest News

READ MORE

POLITICAL NEWS

READ MORE